కరీంనగర్ కమిషనరేట్ కు చెందిన పోలీస్ స్నైపర్ డాగ్ చనిపోయింది. దానికి పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని డాగ్ స్క్వాడ్ ఆవరణలో పోలీసు ఉన్నతాధికారులు నివాళులు అర్పించారు. అనంతరం మానేరు తీరంలో లేక్ పోలీస్ అవుట్ పోస్ట్ సమీపంలో అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది.