LOC అందజేసిన ఎంపీపీ వై. రవీందర్ యాదవ్
హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స నిమిత్తం ఫరూఖ్ నగర్ మండలం చించోడ్ గ్రామానికి చెందిన బి. రాణెమ్మకి సీ.ఎం సహాయనిధి ద్వారా నాలుగు లక్షలు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మంజూరు చేయించారు, ఈ రోజు వారి కుటుంబసభ్యులకు స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకుల సమక్షంలో LOC పత్రాన్ని ఎంపీపీ వై. రవీందర్ యాదవ్ అందజేసారు.