జర్నలిస్ట్ కృష్ణపల్లిసురేష్:- అమ్మ అంటుంది మంచి పనులు చేసి దేశానికీ ఈ అమ్మకు నిన్ను మోస్తున్న భూ తల్లికి మంచి పేరు తీసుకుని రారా బిడ్డా అని కన్న తండ్రీ అంటాడు తప్పు చేసి ఈ తండ్రీ ని తప్పుడు కొడుకుని కన్నావు అని కాకుండా ఏం కొడుకును కన్నావయ్యా అనే పేరును తీసుకుని రారా కొడుకా అని మనిషీ జననం మరణం నిమిషాలు సెకన్లు లతో ముడిపడి అంటుంది ఏ నిమిషం ఏ సేకను ఏం జరుగుతుందో చెప్పడం సృష్టించిన హా బ్రహ్మ వల్లే కాదు అలాంటింది మనమెంత ఈ జన్మలో ఏమీ తీసుకుని పోము ఏమీ తీసుకుని రాము ఎలా వచ్చామో అలానే పోతాము ఒక్క మనం చేసిన మంచి పని మన నడవడికా మనం చేసిన దానధర్మాలు సేవా కార్యక్రమాలు ఏ స్థాయిలో ఉన్న ఒక్క మనం ఎదుటి మనిషీతో మాట్లాడే విధానం ఇవే మనం మనతో శాశ్వతంగా తీసుకుని పోతాను తప్పితే మన పదవీ అహంకారం మన బలుపు గెలుపులు కాదు పుడితే అమ్మ సంతోష పడాలి పెరిగితే నాన్న మురిసి పోవాలి రాజుగా పాలిస్తే ప్రజల గుండెల్లో స్తీరస్థాయిగా నిలిచిపోయేలా ఉండాలి మనిషీ జన్మం ఎంత పెద్ద వాడైనా యేంత చిన్నవాడైనా చివరకు ఊరి చివర మనది కానీ చోటులో తలదాచుకోవడమే అని మాత్రం మారువకండి. పొద్దంతా ఓ డాగీ ఊర్లో ఉన్న వారి మేకలను కోళ్లను తిని సాయంత్రం యజమాని ముందు ఆకలితో డొక్కుపోయిన అమాయకపు వాడిలా నడిస్తే ఊర్లో వాళ్లు వచ్చి యజమానిని ప్రశ్నిస్తే వింటాడా చల్ పాపం నా డాగీ ఆకలితో సరిగ్గా లేవకుండా ఉన్నచోట గేటు ముందు కూర్చుని వుంది మీపై కేసు పెడతా ఆగు అన్నాడట ఓ యజమాని ఛీ ఛీ ఛీ అన్నా ధట సమాజం:- కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అవినీతి అక్రమాలను ప్రశ్నించి వెలుగులోకి తెచ్చే వ్యక్తులను ప్రోత్సహించే రోజులు రావాలి అనే చట్టాన్ని అంబేద్కర్ రాసి పోతే బాగుండు కదా వినడానికే ఎంత బాగుందో వత్తాసు పలుకుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న జిల్లా కలెక్టర్ తో సహా పలు అవినీతి అక్రమాలు చేసే ప్రభుత్వ అధికారులు అవినీతి అక్రమాలకు లంచాలు పాల్పడుతున్న ప్రభుత్వ అధికారుల దొంగలా భరతం పట్టే జిల్లా కలెక్టర్ సైతం అవినీతి అక్రమాలకు పాల్పడే అధికారుల దొంగ చాడీ మాటలు నమ్మి నిజాయితీగా అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేసే సామాన్యుల పై ఆర్టీఐ దరఖాస్తు కార్యకర్తల దారులపై తన ఉక్కుపాదం చూపిస్తున్నారని అవినీతి అక్రమాలను ప్రశ్నించే బాధితులు ఒక్కొక్కరికి బయటకు వస్తున్నారు అలాంటి సంఘటనే ఒక్కటీ జిల్లాలో ఇప్పుడు సంచలనంగా మారింది సిర్పూర్ కాగజ్ నగర్ లో
(ఆర్టీఐ కార్యకర్త అష్రఫ్ ను ఒక నియంతలా వ్యవహరించి సస్పెండ్ చేసిన జిల్లా విద్యాధికారి)
ప్రభుత్వమే స్వయానా అష్రఫ్ సేవలను గుర్తించి అవార్డులు ,రివార్డులతో సత్కరించింది కానీ జిల్లా విద్యాధికారి ఒంటెద్దు పోకడలతో అష్రఫ్ ని సస్పెండ్ చేశారు కాగజ్ నగర్ జూనియర్ కళాశాల లో జరిగిన కుంభకోణం జిల్లాలో జర్నలిస్టులకు ఇచ్చిన అక్రిడేషన్ లు ఇచ్చిన అక్రమాలపై ఆర్టీఐ అప్లికేషన్లు వేసి ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేశారు అష్రఫ్.ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న డిఐఈఓ
డిపిఆర్ఓ.అష్రఫ్పై.ఉన్నతాధికారులకు పిర్యాదు చేసారు దీనితో అష్రాఫ్ ను సస్పెండ్ చేశారు అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై విచారణ చేయాల్సిందిపోయి తనపై చర్యలు ఎలా తీసుకుంటారు అని ఆశ్రఫ్ ప్రశ్నిస్తున్నారు.ప్రభుత్వమే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీఐ ఆక్ట్ పై మరియు సర్వీస్ రూల్స్ పై శిక్షణ తరగతులను అష్రఫ్ తో ఇప్పిస్తుంది అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే స్వయానా అష్రఫ్ సేవలను గుర్తించి అవార్డులు ,రివార్డులతో.సత్కరించింది.కానీ జిల్లా విద్యాధికారి ఒంటెద్దు పోకడలతో అష్రఫ్ ని సస్పెండ్ చేశారు ఈ సందర్భంగా బాధితుడు అష్రాఫ్ మాట్లాడుతూ నా సస్పెన్షన్ పై డీఈఓ.ఎలాంటి పత్రిక ప్రకటన జారీ చేయకున్నా డీపీఆర్ఓ.కృష్ణ మూర్తీ కావాలనే ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు ఆరోపణలతో డీఈఓ. పేరుతో పత్రిక ప్రకటన జారీ చేసి ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాను కూడా తప్పు దోవ పట్టిస్తూ, దమన నీతిని ప్రదర్శించడం సిగ్గుచేటా.. కాదా.. అని బాధితుడు అష్రాఫ్ ఆవేదన వ్యక్తంచేశారు జిల్లాలో అవినీతి అక్రమాలను ప్రశ్నించిన పాపానికి నన్ను ఉపాధ్యాయుడి వృత్తిలో నుండి సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఉన్నత అధికారుల పై పైస్థాతి అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాను అవినీతి అక్రమాల లోబడి నుంచి కాపాడి తనకు తగిన న్యాయం చేయాలని బాధితుడు అష్రాఫ్ కన్నీటి పర్యంతంతో తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొచ్చారు.