సర్పంచ్ బూతు పురాణం

మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల పరిధిలోని పుల్పోనిపల్లీ గ్రామంలో ఈ దౌర్జన్యం జరిగింది. ఉపాధి హామీ పని చేసిన వ్యక్తి తనకు డబ్బులు రాలేదని అడిగినందుకు భారత రాష్ట్ర సమితి పార్టీ సర్పంచ్ దౌర్జన్యం ప్రదర్శించాడు. అలాగే మండల అధికారులపైనా కూడా బూతుల వర్షం కురిపించాడు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!