రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లో నిరవధిక సమె చేస్తున్న. వి ఆర్ ఎ.లు ప్రభుత్వం ఎలాటి స్పందన లేఖ పోవడంతో ఎం ఆర్ ఓ కార్యలయం ముందు నిరవధిక సమె చేస్తున్న శిబిరం దగ్గర పెట్రోలు పోసుకొని ఆత్మ హత్య చేసుకునే యత్నం చేసిన సంఘటన అందరిని బాధాకరం మారినది.