మహిళలపై అఘాయిత్యాలు, పిల్లల భద్రతపై సమాజంలో తీవ్రమైన ఆందోళన నెలకొంది. దేశంలో మహిళల భద్రత కోసం అనేక కఠినమైన చట్టాలు ఉన్నాయి.. 2019లో ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసింది.. జిల్లా మానిటరింగ్ కమిటీల పాత్ర చాలా కీలకం.. న్యాయ వ్యవస్థలోని వివిధ అంశాల మధ్య సమన్వయం చేయడంలో జిల్లా కమిటీల పాత్ర చురుకుగా ఉండాలి.. మహిళలపై అఘాయిత్యాల ఘటనల్లో వీలైనంత త్వరగా న్యాయం జరగాలి-ప్రధాని మోడీ