సిల్వర్ రాజేష్ స్టూడియో 10టీవీ ప్రతినిధి మెదక్ జిల్లా.
ఈరోజు మంబోజి పల్లి గ్రామంలో ఇందిరానగర్ కాలనీలో తీవ్ర నీటి ఎదడి ఉన్నదని మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావుకు గ్రామ కార్యకర్తలు తెలియపరచగా కాలనీలో బోరు వేయించి సింగిల్ ఫేస్ మోటర్ దించి నీటి సమస్యను పరిష్కరించడం జరిగింది.ఇట్టి విషయంలో సమస్య చెప్పగానే వెంటనే స్పందించిన ఎంఎల్ఏ బోర్ వేయించి మోటర్ ఇవ్వడం వలన సమస్య తీరడంతో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే ఎం.రోహిత్ రావు కు ధన్యవాదాలు గ్రామ ప్రజలు తెలియజేశారు.