అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బంట్వారం మండలం బొప్నారం గ్రామానికి చెందిన M.వెంకటమ్మకు చికిత్స నిమిత్తం (CMRF) ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద వారి కుటుంబ సభ్యులకు 2,50,000/- రూపాయల విలువ గల LOC ని అందజేసిన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్.