తేది 23-7-2024.
సిల్వర్ రాజేష్ (స్టూడియో 10 టీవీ ప్రతినిధి మెదక్)
మెదక్ నియోజక వర్గంలోని పాపన్నపేట మండలం మల్లంపేట గ్రామానికి చెందిన జకీరా బేగం కు 2,00,000 రూపాయలు, పాపన్నపేట మండలం యూసుఫ్ పేట గ్రామానికి చెందిన దూదేకుల తాహీమా కు 2,50,000 రూపాయలు, రామాయంపేట మండలం శివ్వాయిపల్లి గ్రామంలోని పి. పర్శరాములు కు 2,50,000 రూపాయలు, హావేళిఘణపురం మండలం బొగుడ భూపతిపూర్ గ్రామానికి చెందిన జి. నాగమ్మ కు 2,00,000 రూపాయల ఎల్.ఓ.సి.లను ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా నిమ్స్ ఆసుపత్రి లో చికిత్స నిమిత్తం మంగళవారం నియోజకవర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ అందజేశారు.