మా ఉద్యోగాలు మాకు కావాలి

మా ఉద్యోగాలు మాకు కావాలి
మరియు
రంగారెడ్డి జిల్లాలో నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఈరోజు భారతీయ జనతా యుమోర్చ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో ఉన్న నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకూ ఈ ఉద్యమం ఆగదు అని తెలియజేశాడు అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ గెలవక ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ బీజేవైఎం కార్యకర్తలతో అడ్డుకుంటామని హెచ్చరించాడు ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు మధుసూదన్ రెడ్డి చేవెళ్ల టౌన్ బీజేవైఎం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి బీజేవైఎం ఉపాధ్యక్షుడు బీజేవైఎం మండల ఉపాధ్యక్షుడు భాస్కర్ అభిలాష్ బాబు మరియు గణేష్ నరేష్ రాజశేఖర్ రెడ్డి శ్రీపతి తదితరులు పాల్గొన్నారు

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!