పాఠశాల్లో పుస్తకాల రూమ్ ని సీజ్ చేసిన అధికారులు
కోటబొమ్మాలి మండలం లో ఆదిత్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎస్ఎఫ్ఎ ఆందోళన అక్రమంగా పుస్తకాల అమ్మకానీ పట్టివేత, సీజ్ చేసిన విద్యాశాఖ అధికారి శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు అమ్ముతున్న ఆదిత్య ఇంగ్లీష్ మీడియం పాఠశాల వద్ద ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఎ జిల్లా అధ్యక్షలు D. chandu మాట్లాడుతూ ప్రతిఏటా ప్రభుత్వా నిబంధనలను ఉల్లంఘిస్తూ విద్యార్థులను నిలువు దోపిడీ చేయడానికి ప్రైవేట్ కార్పొరేట్, పాఠశాల పుస్తకాల అమ్మకం చేపడుతున్నాయి అన్నారు.
విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి వచ్చేన ఫిర్యాదు ఆధారంగా
ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో ఆదిత్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పుస్తకాలు
అమ్ముతున్న రూముల్ని గుర్తించామని తెలిపారు. ఇప్పటికే
ట్యూషన్ ఫీజుల రూపంలో వేలల్లో వసూలు చేస్తున్నా, పుస్తకాలు యూనిఫారల రూపంలో అదనంగా మరో ఇరవై వేల రూపాయలు వసూలు చేస్తున్నాయని తెలిపారు. తక్షణమే జిల్లా వ్యాప్తంగా పుస్తకాలు అమ్ముతున్న కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలను సీజ్ చేయాలని, వాటి లైసెన్స్ లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలల యాజమాన్యులు విద్యార్థుల