సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టీవీ ప్రతినిధి (మెదక్).
తేది – 01.07.2024.
మెదక్ జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి ఐ.పి.ఎస్. మాట్లాడుతూ….
ఈ రోజు తూప్రాన్ లోని పోర్రాజ్ పల్లి కమాన్ వద్ద తూప్రాన్ SIP మరియు పోలీస్ సిబ్బంది వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమాస్పదంగా తూప్రాన్ వైపు మోటార్ సైకిల్ పై రావడం గమనించి పోలీస్ సిబ్బంది వారిని ఆపి విచారించగా వారు గతంలో చేసిన బైక్ దొంగతనాలను ఒప్పుకున్నారు. వారు మెదక్ జిల్లా లోని తూప్రాన్, మనోహరాబాద్, మరియు సిద్ధిపేట జిల్లాలోని కుకునూర్ పల్లి, ములుగు మరియు గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ ల దొంగతనాలు చేసినారు అని అవి మొత్తం 12 బైక్ లు అని ఒప్పుకున్నారని అన్నారు.
నేరస్తుల వివరాలు:
A-1: Burugupally Swamy S/o late Narsaiah, Age: 35 yrs, Caste: SC-Madiga, Occ: Labor work, R/o H.NO: 2-80, Maktha Mailaram Vil, Wargal Mandal, Siddipet Dist,
A-2: Burugupally Mallesh S/o late Narsaiah, Age: 38 yrs, Caste: SC-Madiga, Occ: Mason, R/o H.NO: 2-101/2, Maktha Mailaram Vil, Wargal Mandal, Siddipet Dist గతంలో గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో బైక్ దొంగతనం కేసులో A-1) Burugupally Swamy S/o late Narsaiah ఒకసారిజైలుకి వెళ్ళి వచ్చినాడు
అట్టి Cr.no 195/2012 u/s 379 IPC of Gajwel PS of Siddipet District,
తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిదిలో 3 టైకు దొంగతనాలు
- Cr.No. 249/2024 u/s 379 IPC of Toopran PS (Bike Bearing No. TS35H6210) Bearing No. AP 23 D 5304)
- Cr.No. 250/2024 U/s 379 IPC of Toopran PS (Bike 03. Cr. No. 23/2024 U/s 379 IPC of Toorpan PS (Bike Bearing No. AP 23 AE 9647)
మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ 2 బైక్ దొంగతనాలు
- Cr.No. 87/2024 U/s 379 IPC of Manoaharabad PS (Bike Bearing No. TS 35 A9428)
- Cr.No.112/2024 U/s 379 IPC of Manoaharabad PS (Bike Bearing No.TS 35 F 9188)
కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిదిలో 2 దొంగతనాలు
- Cr.No. 103/2024 U/s 379 IPC of Kukunoorpally PS (Bike Bearing No.AP 23 AE 4773)
- Cr.No. 104/2024 U/s 379 IPC of Kukunoorpally PS (Bike Bearing No.TS 03 EK 0459)
ములుగు పోలీస్ స్టేషన్ పరిధి లో చేసిన దొంగతనాలు
- Cr.No. 104/2023 U/s 379 IPC of Mulugu Ps (Bike Bearing No. AP 28 BW 8960)
గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిదిలో చేసిన దొంగతనాలు
- Cr.No. 372/2024 U/s 379 IPC of Gajwel PS (Bike Bearing No. AP 23 AH 6603)
వీటితో పాటు ఇంకా 3 టైక్ లు(Honda Shine-01, Splender Plus-02) ఇట్టి నేరస్తుల వద్ద సీజ్ చేసుకున్నాము కాని అట్టి బైక్ లకు సంబందించిన ఓనర్ ల పూర్తి వివరాలు తెలియనందున అట్టి బైక్ లను పోలీస్ వారి ఆధినం లోనే ఉన్నాయి.
ఇట్టి బైక్ లను సీజ్ చేసి, నేరస్తులను జుడిసియల్ రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపనైనది. ఇట్టి నేరాన్ని చేదించడంలో చాకచక్యంగా కృషి చేసిన, SI- శివానందం, SI-2 యాదగిరి, సురేష్ PC-2450, కృష్ణ PC-202 మరియు నాగేందర్ బాబు PC-2284 ను మెదక్ జిల్లా SP. Dr. బి.బాలస్వామి ఐ.పి.ఎస్ అభినందించారు.