Reporter -R. Raju Reddy siddipeta.
తేది – 26/6/2024.
సైబర్ నేరాల పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలి.
పై విధంగా ఎవరికైనా ఎలక్ట్రిసిటీ బిల్ అప్డేట్ అని వాట్సాప్ మెసేజ్ వస్తే ఎవరూ దానిని క్లిక్ చేయకండి ఒకవేళ దాన్ని క్లిక్ చేసినచో ఒక ఆప్ అనేది డౌన్లోడ్ అయి ఫోన్ హ్యాక్ ఐ మన కాంటాక్ట్స్ మరియు మన పూర్తి సమాచారం హ్యాకర్ కి వెళ్లిపోయి డబ్బులు కట్ అవుతున్నాయి… కావున దాన్ని ఎవరు క్లిక్ చేయకుండా డిలీట్ చేయగలరని మనవి.