సురేందర్ నవీపేట్ రిపోర్టార్
స్టూడియో 10టీవీ ప్రతినిధి
తేది :25-6-2024
మధ్యాహ్న భోజనంలో పురుగులు
నవీపేట్ మండల్ :మద్దేపల్లి గ్రామంలో యుపిఎస్ పాఠశాలలో జూన్ 24 పాఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంకు సంబంధించిన బియ్యం లో సోమవారం తెల పురుగు బయటపడ్డాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్ తెలిపారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు చాటతో బియ్యన్ని చెరగగా తెల్ల పురుగులు బయటపడ్డాయని ఆయన పేర్కొన్నారు.ఈ విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందనీ ఆయన పేర్కొన్నారు.