నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించి,విద్యార్థుల సమస్య పరిష్కరించాలని కరీంనగర్ లోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంటి ముట్టడి చేసిన విద్యార్థి యువజన సంఘ నాయకులు.
NSUI కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మునిగంటి అనిల్, హుస్నాబాద్ నియోజకవర్గం అధ్యక్షుడు సనత్ రెడ్డి , కోహెడ మండల అధ్యక్షుడు రంజిత్ రెడ్డి,NSUI కార్యకర్తలు,AISF,SFI,PDSU విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.