ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల సందర్భంగా ప్రభుత్వ గవర్నమెంటు హాస్పిటల్(chc) నందు యోగా చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపర్డెంట్. డాక్టర్ v. నాగమహేశ్వరి పాల్గొన్నారు. సూపర్డెంట్ గారు మాట్లాడుతూ. యోగ ఆరోగ్యానికి చాలా మంచిది. అన్ని రకాల దీర్ఘకాలీక వ్యాధులను దూరం చేసుకోవచ్చు.అందరం నిత్యము యోగ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలోడాక్టర్.టి. వైద్య సంజీవ్ డాక్టర్ లావణ్య డాక్టర్ కళాసంధ్య హెడ్ నర్స్ ఎలిజబెత్ ఫార్మాటిస్టు పిచ్చి రెడ్డి. ఆరోగ్య మిత్ర M.చంద్రశేఖర్. స్టాఫ్ నర్సులు హాస్పటల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.