స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో “అంతర్జాతీయ యోగా దినోత్సవం” నిర్వహించటం జరిగింది. కళాశాల ఇన్ ఛార్జ్ ప్రిన్సిపాల్ డా॥ K. విజయ బాబు విద్యార్థులను ఉద్దేశించి యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు. శ్వాస వ్యాయామాలు కూడా వుంటాయి. ఇది ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గించడానికి సహాయపదతాయని తెలియజేశారు. అనంతరం విద్యార్థులు యోగా విన్యాసాలు నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు. డా|| N. శ్రీనివాసాచార్యులు, డా॥ ౦. నాగరాజు, sk.అక్రం N. జయసింహ, అతిథి అధ్యాపకులు .. V. హార్లి జయరాజ్, ch. క్రిష్ణారెడ్డి, B. యల్లురావు, p. రాజేష్,B. నరసిoహారాజు, ch.రమణారెడ్డి విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయ వంతం చేశారు.