రేపటి (సోమవారం) నుంచి ప్రజావాణి పున: ప్రారంభం —జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్ (స్టూడియో 10 టీవీ ప్రతినిధి) సిల్వర్ రాజేష్.

తేదీ 9-6-2024 , మెదక్ జిల్లా

రేపటి (సోమవారం) నుంచి ప్రజావాణి పున: ప్రారంభం —జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిలిచిపోయిన ప్రజావాణి కార్యక్రమం సోమవారం నుంచి యధావిధిగా కొనసాగుతుందని ,ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని,
ఇకపై ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రజలు నేరుగా వచ్చి తమ తమ సమస్యల్ని వినిపించవచ్చు అని, ప్రజల నుంచి వచ్చిన వివిధ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని మెదక్ జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!