ఈసీ డౌన్లోడ్ అవడం లేదు
రిజిస్టర్డ్ సేల్ డీడ్ డాక్యుమెంట్ డౌన్లోడ్ అవడం లేదు
కోర్టులో కాంప్రమైజ్ అయినప్పటికీ ప్రోహిబి టెడ్ లిస్టులో నుంచి తీసివేయడం లేదు
రెవెన్యూ సదస్సులు పెట్టడం లేదు ప్రజల మధ్యకు రావడం లేదు
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ హామీలకు పైసలు లేవన్నారు ధరణికి ఏమన్నా డబ్బులు ఖర్చు అవుతాయా
ఎప్పటి వరకు ధరణి కరెక్షన్ చేస్తారు సిఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి
అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో పడేస్తా అన్నావు
కెసిఆర్ ది తుగ్లక్ పాలన అన్నారు ఇప్పుడు మీరేం చేస్తున్నారు
ఏసీ రూములో ఉండి కాలక్షేపణ చేయడం కాదు ప్రజల మధ్యలోకి రావాలి అప్పుడే ప్రజాక్షేత్రంలో సమస్యలకు సమాధానాలు దొరుకుతాయి
మిస్సింగ్ సర్వే నెంబర్లు మ్యూటేషన్స్ కోర్టు కేసెస్ ఫ్రోహిబిటేడ్ ఇలాంటి సమస్యలు మరెన్నో ఉన్నాయి. ధరణి సమస్యల పైన ఎమ్మార్వోలకే అధికారం ఇస్తారా లేదా మండలానికి ఒక్క కలెక్టరు ను నియమిస్తారా.