Studio 10TV ప్రతినిధి మెదక్ (సిల్వర్ రాజేష్).
తేది – 18.05.2024.
ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి డా. శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్. మాట్లాడుతూ… మెదక్ పట్టణంలో విదులు నిర్వహించే హెడ్ కానిస్టేబుల్ భీమన్నయాదగిరి .
తేదీ:18.01.2024 నాడు గుండె పోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసినదేనని భీమన్నగారి యాదగిరి కుటుంబానికి ఈ రోజు శాఖ పరంగా రావాల్సిన 7,95,800/- రూపాయలను వారి కుటుంబ సబ్యులైన సుజాత (భార్య), హారిక (కూతురు)కు చెక్కు రూపంలో అందించడం జరిగింది. పోలీస్ శాఖ కుటుంబంలోని వారిని కోల్పోయామని వారికి అండగా నిలవడానికి జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి ఐ.పి.ఎస్. చేతుల మీదుగా 7,95,800/- రూపాయలను వారి కుటుంబ సబ్యులైన సుజాత (భార్య),హారిక (కూతురు) కు చెక్కు రూపంలో అందజేయడం జరిగింది. అలాగే హెడ్ కానిస్టేబుల్ భీమన్నగారి యాదగిరికి శాఖ పరంగా రావాల్సిన అన్ని బెనిఫిట్స్ అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. హెడ్ కానిస్టేబుల్ భీమన్నగారి యాదగిరి గారి కుటుంబానికి జిల్లా పోలీస్ శాఖ అండగా ఉంటుందని తమకు ఏ ఇబ్బంది ఎదురైన తమని నేరుగా కలవ వచ్చని ఈ సందర్భంగా అన్నారు.
ఈ కార్యాక్రమంలో జిల్లా అదనపు. ఎస్.పి. ఎస్.మహేందర్, ఎ.ఓ. లక్ష్మి లావణ్య లత, పరింటెండెంట్. అనురాధ, అడిషనల్ ఎస్.పి సిసి.రమేశ్ , పాల్గొన్నారు.