జూన్ మొదటి వారంలో వార్డుల విభజన.. రెండవ వారంలో రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభం..
మూడవ వారంలో సర్పంచ్ లకు రిజర్వేషన్ ప్రక్రియ..
జులై మొదటి వారంలో షెడ్యూల్, చివరి వారంలో నోటిఫికేషన్..
షెడ్యూల్ ప్రకారం ఆగష్టు 2 లోపు ఎన్నికలు నిర్వహణ..
ఆగస్టు 10లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్..
మధ్యాహ్నం1 గంట వరకు పోలింగ్.. 2గంటల తరువాత లెక్కింపు.. అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక..
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 12,814 గ్రామపంచాయతీలు, 88,682 వార్డులకు ఎన్నికలు..
కసరత్తు చేస్తున్న ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం…
రేపు కేబినెట్ సమావేశంలో ఆమోదించే అవకాశం..