మీ రాజకీయ స్వలాభం కోసం హిందూ దేవి దేవతలను కించపరుస్తూ మాట్లాడితే ఊరుకోం
చేవెళ్ళ మండల భజరంగ్ దళ్ ప్రముక్ పట్లోళ్ల ధనుష్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం దేశం లో జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్ లో కొన్ని పార్టీలు పార్టీ నాయకులు హిందువులుపైన . హిందూ దేవి దేవతలపై కించపరుస్తూ మాట్లాడితే సహించము అని. మరియు మీ పార్టీల రాజకీయ స్వలాభాల కోసం మతాన్ని గాని దేవుళ్లను గాని కించపరచడం సరికాదు అట్లాంటి వాళ్లకు హిందూ సమాజం తప్పనిసరిగా గుణపాఠం చెబుతుందని అని అన్నారు అదేవిధంగా వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని కోరారు