Reporter -Silver Rajesh Medak.
Date-04/05/2024.
మెదక్ పట్టణంలోని మాయ గర్డెన్లో బీజేపీ మెదవుల ఆత్మీయ సమ్మేళనం.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ తమిళ్ సై సౌందర్య రాజన్.
ఈ సందర్భగా తమిళ్ సై సౌందర్య రాజన్ మాట్లాడుతూ దేశం సురక్షితంగా ఉండాలంటే మేడీ మళ్ళీ ప్రధానమంత్రి కావాలి అని తెలిపారు. అదే విధంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరికీ నాకు ఇష్టం మీరు సంతోషం ఆనందంగా ఉండాలని దేవుని ఆశిస్తున్నాను
దేశం సురక్షితంగా ఉండాలి.
మూడోసారి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలి ,మెదక్ అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు గెలిపించాలి
నరేంద్ర మోదీ ఓటు దేశ అభివృద్ధి కి ఓటు వెయ్యాలి
అవినీతి మూలించాలంటే దేశ ప్రగతికి నరేంద్ర మోడీ కి ఓటేయాలి
తెలంగాణ లో చాలా మంది ఎంపీ స్థానాలు. గెలవాలి.
తెలంగాణ రాష్ట్ర సోదరి సోదరులకు ప్రత్యేక అభినందలు
పేదలకు మ్యానిఫెస్టోలో మంచి పధకాలు ఉన్నాయని తెలియజేశారు.
ప్రపంచంలోనే స్ట్రాంగ్ పీఎం నరేంద్ర మోదీ
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోటాకల్ తెలియదు.
ప్రతి ఒక్క భారతీయడు బీజేపీ కి వేయాలని అట్టున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ మరియు జిల్లా నాయకులు శ్రేణులు పాల్గొన్నారు.