బిఆర్ఎస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం సాధ్యం బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మైలారం బాబు

బిఆర్ఎస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం సాధ్యం బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మైలారం బాబు

మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో సోమవారం నాడు బి ఆర్ఎస్ పార్టీతోనే ప్రజా సంక్షేమ సాధ్యమని మండల పార్టీ అధ్యక్షులు మైలారం బాబు అన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ అనేక మహిళా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి మహిళ సాధికారిక సాధించే దిశగా కార్యక్రమాలు చేపట్టిన ఘనత బిఆర్ఎస్ పార్ట్ కి దక్కుతుందన్నారు మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ఆసరా పింఛన్లు, కళ్యాణి లక్ష్మి షాదీ ముబారక్ ,ఒంటరి మహిళలకు ఫించన్లు కెసిఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా టిఆర్ఎస్ పార్టీ వెంకట్ రామ్ రెడ్డి, గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో j.జీవన్ కుమార్ ఎండి ఫరీద్. ఎర్ర కుమార్. ఎ ర్గమొల్ల కుమార్, తదితరులు పాల్గొన్నారు

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!