రోడ్ షోలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

Reporter -Silver Rajesh Medak.

Date-28/04/2024.

మెదక్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటట్రామి రెడ్డి కి మద్దతుగా చిన్న శంకరంపేట్ మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి.

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు…

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ
అరచేతిలో వైకుంఠం చూపించి నోట్లు వేసుకుంది.

కాంగ్రెస్ పార్టీ ఉద్దెర మాటలు చెప్పడం తప్ప …జనాలను ఉద్దరించింది లేదు.
కాంగ్రెస్ పార్టీ నీ
నమ్మి ఓట్లు వేస్తే ప్రజలను నట్టేట ముంచారు.

కాంగ్రెస్ పార్టీ పాలన లో అన్ని వర్గాల వారు గోస పడుతున్నారు.
కేసిఆర్ పరిపాలన లో సంక్షేమం , అభివృద్ధి అందరికీ అందింది.
కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు…కరెంట్ కోతలు, మోటర్ కాలుడు స్టార్ట్ ఐనది.

పదేళ్ళ బీజేపీ పాలన లో ప్రజల కోసం చేసింది ఏమీలేదు.
బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచి ప్రజలపై భారం మోపింది.
కాంగ్రెస్ పార్టీ మెడలు వంచేది కేవలం బి అర్ ఎస్ పార్టీ మాత్రమే.
హామీల అమలు కోసం
అసెంబ్లీ లో కాంగ్రెస్ ప్రభుత్వంను నిలదీస్తాం.

కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల వారిని మోసం చేసింది.
రాజీనామా విషయం లో రేవంత్ రెడ్డి తోక ముడిచి పారిపోయిండు.

రైతులకు 500 బోనస్ ఇస్తామని చెప్పి మాట తప్పారు.
వరి కొనుగోలులో తరుగు
పెడుతున్న కాంగ్రెస్ పార్టీకి
ఓట్లల్లో తరుగు పెట్టాలి.

కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి.
హామీల అమలు కోసం అసెంబ్లీ లో గట్టిగా కొట్లడాలంటే బి అర్ ఎస్ పార్టీ గెలిపించండి.

రేవంత్ రెడ్డి
పరిపాలన చేతగాక తిట్ల పురాణం మొదలు పెట్టాడు .
తెలంగాణ ప్రజలకు శ్రీ రామ రక్ష కేసిఆర్.
కాంగ్రెస్ వాళ్ళు కొత్త జిల్లాలను తక్కువ చేయడానికి కమిషన్ వేస్తారట.
కొత్త జిల్లాలను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ నీ ఓడించాలి.
కాంగ్రెస్ పార్టీ పాలన ధరలు పెరిగాయి.
కాంగ్రెస్, బీజేపీ పార్టీ లను ఓడించి పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి.
బీడీ కార్మికులకు కుడా బీజేపీ ప్రభుత్వం జిఎస్టి విధించారు.
పుర్రె గుర్తు పెట్టీ కాంగ్రెస్ పార్టీ బీడికార్మికులను ముంచింది.
బీడీ కార్మికులను అదుకున్నది కేవలం కేసిఆర్ మాత్రమే.
రేవంత్ రెడ్డి ముస్లిం లను దొఖ చేశాడు.
క్యాబినెట్ లో ఒక్క. మైనార్టీ కుడా మంత్రి పదవి ఇవ్వ లేదు.

మెదక్ ఎంపీ గా బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి గెలిపించండి.
మెదక్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి..

మెదక్ పార్లమెంటు ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించండి.
బీజేపీ పార్టీ అభ్యర్థి
రఘునందన్ రావు ను దుబ్బాక ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారు.
మెదక్ ప్రాంత అభివృద్ధి కోసం పార్లమెంట్ లో కొట్లడుతను.
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న
యువత కోసం ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పిస్తాను.

ట్రస్టు ను ఏర్పాటు చేసి నిరుపేదల పిల్లల చదువుల కోసం ఫీజులు కట్టి సహాయం చేస్తాను.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!