Reporter -Silver Rajesh Medak.
తేదీ 26-4-2024
మొత్తం 54 నామినేషన్ ల స్వీకరణ ,
54 లో ఒకటి తిరస్కరణ గురైంది
(54-1= 53 )
53 నామినేషన్ల ఆమోదం
ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నాలుగో శనివారం తేదీ 27, 28 ఆదివారాల్లో సెలవు కావడం తో ఉపసంహరణ దరఖాస్తులు స్వీకరించబడవని,
జిల్లా అదనపు రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం
ఒక ప్రకటనలో తెలిపారు.
29.04.2024 నామినేషన్ సోమవారం ఉపసంహరణ దరఖాస్తులు స్వీకరించు సమయం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు స్వీకరించుబడునని కావున అభ్యర్థులు గమనించాలని వివరించారు.