మండలంలోని పలు గ్రామాలలో శనివారం అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ ఆకస్మికంగా పర్యటించారు. మండల కేంద్రంతో పాటు మట్టయ్య పారం,మద్దేపల్లి గ్రామంలో పర్యటించారు.ఈ సందర్భంగా గ్రామాల్లో నీటి సదుపాయం, పారిశుద్ధం ప్రభుత్వ పాఠశాలలో పనితీరు గురించి ఆర తీశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో అధికారులు పాల్గొన్నారు.