Reporter-Silver Rajesh Medak.
గౌరవ జిల్లా కలెక్టర్ మెదక్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అనగా తేదీ 03.04.2024 రోజున జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం లో త్రాగు నీటి సమస్యల పరిష్కారం కొరకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనైనది మరియు గ్రామ పంచాయితీ లో కానీ మున్సిపాలిటీ లలో కానీ త్రాగు నీటి సమస్యలు ఉత్పన్నం అయినచో కంట్రోల్ రూం మొబైల్ నెంబర్ 9391942254 నకు తెలియజేయవల్సింది గా కోరనైనది.
కంట్రోల్ రూం కార్యాలయ పని దినము లలో ఉదయం 6:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు పనిచేయును..