పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే గడ్డం వంశీకి కాంగ్రెస్ అధిష్టానం అవకాశం ఇచ్చింది.. కానీ కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరుతుండడం, కడియంకి వరంగల్ టికెట్ ఇస్తున్నట్లు సమాచారం.

దీనిపై మాదిగ సామాజికవర్గం కోపంతో ఉంది.

ఇప్పటికే నాగర్ కర్నూల్ – మల్లు రవి, పెద్దపల్లి – గడ్డం వంశీ ఇద్దరు మాలలకు టికెట్ ఇవ్వడం, ఇప్పుడు వరంగల్ – కడియం శ్రీహరి (బైండ్ల) పేరు రావడంతో మాదిగలకు అవకాశం కల్పించట్లేదని, మాదిగ సామాజికవర్గం కోపంతో ఉంటుందని పెద్దపల్లి అభ్యర్థిని మార్చి మాదిగ సామాజికవర్గం నేతకు టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!