-గృహ ప్రవేశానికి హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు ఈ రోజు ములుగు పట్టణ కేంద్రము ప్రగతి కాలనీ లో వేంకటాపూర్ మండలం నర్సాపూర్ కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు బొచ్చు అశోక్ గారి నూతన గృహ ప్రవేశానికి మరియు ములుగు పట్టణ కేంద్రానికి చెందిన జ్యోతి అనీల్ వివాహం ఇటీవలే జరగగా నూతన దంపతులను ఆశీర్వదించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క గారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు