🔷 కుట్రపూరితంగా అసత్యాలను ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై క్రిమినల్ కేసులు – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 👇🔹ఇలాంటి యూట్యూబ్ ఛానళ్లపై పరువు నష్టం దావాలతోపాటు, క్రిమినల్ కేసులు పెడతాం 🔹వ్యక్తిగతంగా తనను, తమ పార్టీని దెబ్బతీయాలన్న కుట్రతోనే ఈ యూట్యూబ్ ఛానళ్లపై వ్యవహారం🔹అసత్యాలను ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై అధికారికంగా గూగుల్‌కి ఫిర్యాదు🔹ఇలాంటి ఛానళ్ల ప్రచారంపైన జాగ్రత్త వహించాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తిభారాస వర్కింగ్ ప్రెసిడెంట్ – కేటీఆర్