మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ పోలీసులు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా హైదరాబాద్ నుండి కామారెడ్డి వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులో ఎలాంటి సరైన పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న 25 లక్షల రూపాయలు సీజ్ చేసి పోలీసులు పట్టుకున్నారు.గంభీరావుపేటకు చెందిన నరేందర్ రావు సీజ్ చేసిన డబ్బులు గజ్వేల్ ఎన్నికల అధికారులకు అప్పగించారు.