క్రిష్ణా జిల్లా బందరు నియోజకవర్గం స్టూడియో 10 టీవీ న్యూస్
*కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించిన బండి రామకృష్ణ టిడిపి నాయకులు*
జనసేన పార్టీ ఇంచార్జ్ *బండి రామకృష్ణ* ఆధ్వర్యంలో జనసేన టిడిపి నాయకులు జిల్లా కలెక్టర్ కు ఈరోజు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా బండి రామకృష్ణ మాట్లాడుతూ… మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలో రాజుపేట నేషనల్ కాలేజీ నుండి ఎస్.ఎన్. గొల్లపాలెంవెళ్లే రోడ్డు శారద నగర్ నుండి పోలాటి తిప్ప, కోన, పల్లె తుమ్మలపాలెం, కృష్ణా యూనివర్సిటీ రుద్రవరం. దిగువనున్న గ్రామాల రహదారి చిన్నాపురం నుండి దిగవనున్న పలు గ్రామాల రహదారులు పూర్తిగా ధ్వంసమై రాకపోకలకు తీవ్ర అసౌకర్యం గా వాహనాలకు, ప్రయాణికులకు, పాదచారులకు ప్రమాద భరితంగా ఉన్నాయని తెలిపామన్నారు.
ఇవన్నీ నూతన రోడ్లు నిర్మించాలని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని సానుకూలంగా స్పందించిన కలెక్టర్ త్వరలోనే రోడ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చినట్టు రామకృష్ణ తెలిపారు…
*ఈ కార్యక్రమంలో జనసేన టిడిపి శ్రేణులు గడ్డం రాజు, గళ్ళ తిమోతి, వంపు గడవల చౌదరి, ఇలియాస్ భాష, కాంతారావు, పినిశెట్టి నాగఛాయాదేవి, లంకి శెట్టి నీరజ, గోపు సత్యనారాయణ, లంకె నారాయణ ప్రసాద్, పంచ పరవాలకాశీ విశ్వనాథ్, కర్రీ మహేష్, శాయనశివ, పుప్పాల ప్రసాద్, సుశీల, గంపల భవాని, ఈవనమణి బాబు,సుదర్శన్, వేణు, చిరంజీవి గంపల కృష్ణ, వాసు, కొండ మేస్త్రి, భాషి తదితరులు పాల్గొన్నారు..,*