మాజీ మంత్రి కొడాలి నాని పురందేశ్వరి పై సంచనల వ్యాఖ్యలు

కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం స్టూడియో 10 టీవీ న్యూస్

మాజీ మంత్రి కొడాలి నాని బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరీ పై సంచనల వ్యాఖ్యలు

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కి Bటీం గా బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరి వ్యవహరిస్తున్నారు…

అనాడు ఎన్టీఆర్ కి నమ్మక ద్రోహం చేసిన వ్యక్తులలో పురంధేశ్వరీ కూడా ఒక్కరు..

కన్నతండ్రికి నమ్మకం ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడానికి ముఖ్యపాత్ర పోషించిన వ్యక్తి పురంధేశ్వరి

కన్న తండ్రి వెన్నుపోటు పోడిచి ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించి ఆయన మనసిక వేదనతో మరణించేల చేసిన
కూతురు ప్రపంచంలో ఏ తండ్రికి ఉండరు…

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో ఇసుక దోపిడీ తో పాటు అనేక దోపిడిలో పురందేశ్వరీకి కూడా వాటాలు వెళ్ళేవి

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఇసుక మీద రాష్ట్ర ప్రభుత్వానికి 4000కోట్లు ఆదాయం వచ్చింది…

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో ఇసుక మీద ఒక్కరూపాయి కూడా రాలేదు మీరంతా కలిసి అ డబ్బులు దోచుకోలేదా…

పురంధేశ్వరి సిగ్గుశరం లేకుండా ఇప్పుడు రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరిగిందన మాట్లాడటం సిగ్గుచేటు…

పురందేశ్వరీ చరిత్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు తండ్రి కి వెన్నుపోటు పోడిచి ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ లో చేరి లంచాలు తీసుకున్నావని

చాలా పార్టీలు మారి అ పార్టీలను భూస్టాపితం చేసిన వ్యక్తి…పురందేశ్వరీ

పురందేశ్వరీ కి రాష్ట్ర ప్రజలు 2014,2019 లో బుద్ది చెప్పిన సిగ్గుశరం లేదు…

పురందేశ్వరీ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వపై అవాకులు చేవాకులు పెలితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు..

చంద్రబాబు నాయుడు బెయిల్ మీద బయట ఉండటానికి గుండెకు బోక్క పడిందని నాటకాలు ఆడుతున్నాడు..

చంద్రబాబు నాయుడు దోరికిన దొంగ..

దొంగ దోరికిన తరువాత ఇప్పుడు వాటిని తప్పించుకోవడానికి అనేక నాటకాలు ఆడుతున్నాడు..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం లో ఎటువంటి అవినీతి లేకుండా ప్రజలు పాలన అందిస్తున్నారు…

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!