18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవడానికి రేపు అనగా మంగళవారం చివరి తేదీ గా అధికారులు నిర్ణయించారు. ఈ అవకాశాన్ని యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఫరూఖ్ నగర్ తహశీల్దార్ పార్థ సారధి తెలిపారు.