మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ శ్రీమతి డి ఉమాదేవి పట్టణంలోని వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో సందర్భంగా రామాయంపేట మున్సిపాలిటీ గ్రామాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు కాలేజీలలో 14 పోలింగ్ బూతులను పర్యవేక్షణ చేసి అక్కడ సదుపాయాలను అనగా టాయిలెట్స్ విద్యుత్ త్రాగునీరు ఫర్నిచర్స్ రూమ్స్ తదితర వాటిని లోటును గుర్తించి అవసరమైన వసతులను కల్పించుటకు పది రోజుల్లో లోపు ఏర్పాట్లు చేయుటకు గాను మున్సిపల్ ఏఈ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది.