మెదక్ జిల్లా రామాయంపేటలో ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో రామాయంపేట పోలీస్ చెక్పోస్ట్ నందు వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఒక వ్యక్తి జీపులో కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా అతని వద్ద ట్యాంక్ చేయగా 52,500 ఉన్నాయి. అట్టి వాటిని స్వాధీన పరుచుకోవడం జరిగింది. ఇట్టి వేదికను ఎలక్షన్ ఎక్స్పెండిచర్ సెల్ మెదక్ కు పంపించడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా 50 వేల రూపాయల కంటే ఎక్కువ తీసుకువెళ్లరాదని రామాయంపేట ఎస్సై రంజిత్ తెలిపారు