మాతృ మరణాలను నివారించాలి… జిల్లా కలెక్టర్ రాజర్షి షా.

బుధవారం తన ఛాంబర్ లో MDR(Maternal Death Review ) మాతృ మరణాల నివారణ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో మాతృ మరణాలు జరగడానికి గల కారణాలు,నివారణ చర్యల గురించి చర్చించారు. మాతృ మరణాలు జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
హై రిస్క్ మరణాలపై కమిటీ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించారు.
మాతృ మరణాలు జరిగిన కుటుoభికుల తో డాక్టర్ ల కమిటీ సమక్షo లో వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చందు నాయక్ , అడిషనల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ విజయ నిర్మల , డాక్టర్ మాధురి PO
MCH , డాక్టర్ శివ దయాల్ , డాక్టర్ అమర్ సింగ్ , డాక్టర్ రాజేష్ కుమార్ , DSO డాక్టర్ నవీన్ కుమార్ , DWO శ్రీమతి బ్రహ్మాజీ , ఉప జిల్లా వైద్యాధికారులు డాక్టర్ అనిలా ,డాక్టర్ అరుణశ్రీ వైద్యాధికారులు డాక్టర్ అనిల్ డాక్టర్ రమేష్ , డాక్టర్ ప్రవీణ్ కుమార్ డాక్టర్ వినయ్ సుశీల్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!