తేదీ: 13.10.2023 శుక్రవారం అనగా ఈరోజున ములుగు మండల జంగాలపల్లి గ్రామానికి చెందిన రాసమల్ల ఓదెలు అనే వ్యక్తి గత కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి మరియు ములుగు ఎమ్మేల్యే దనసరి సీతక్క గారు పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ములుగు మండల జిల్లా నాయకులు, మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకురాల్లు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.