అల్పా హర నాణ్యత ను పరిశీలించిన సీఈఓ వెంకటశైలేష్….
ఇటీవలే స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల యందు ప్రారంభిం చిన ఆల్పా హర పతకంను పర్యవేక్షించిన సీఈఓ వెంకట శైలేష్ విద్యార్థినులకు వడ్డించి రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు వారి తో పాటు జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, మండల విద్యాదికారి నీలకంఠం మరియు HM రేఖ పాల్గొన్నారు.