మెదక్ పట్టణ పద్మశాలి సంఘం మరియు జిల్లా సంఘానికి సంబంధించి మెదక్ ఎమ్మెల్యే శ్రీమతి పద్మాదేవేందర్ రెడ్డి గారు ఓక ఎకరా స్థలము ఇవ్వడం జరిగినది. మరియు దానికి ప్రొసీడింగ్ కాఫీ ఇచ్చారు. అందుకు వారికి మెదక్ పట్టణ మెదక్ జిల్లా పద్మశాలి సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.