మెదక్ జిల్లా రామాయంపేట మండల బిజెపి పార్టీ అధ్యక్షునిగా బి .దయానంద రెడ్డి నియామకం. బిజెపి పార్టీ మండల ఇన్చార్జిగా తీగల శ్రీనివాస్ గౌడ్ నియామకమయ్యారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ నియామక పత్రాలను దయానంద రెడ్డికి మరియు తీగల శ్రీనివాస్ గౌడ్ కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామాయంపేట మండలంలో బిజెపి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని రామాయంపేట నూతన మండల అధ్యక్షుడు దయానంద రెడ్డి మండల ఇన్చార్జ్ శ్రీనివాస్ గౌడ్ లు తెలిపారు.