ఈమేరకు వారు కాపుల అభివృద్ధి కోసం జిల్లా భవన సముదాయానికి ఒక కోటి రూపాయలు ఘట్టమ్మ గుడి సంఘానికి 25 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమం మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్ గారి అధ్యక్షతన కాపు సంగం ప్రతినిధులు నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీ తోడుపునూరి చంద్రపాల్ ,మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, ప్రముఖ వైద్యులు శివ దయాల్, కౌన్సిల్ సభ్యులు ఆర్కే శ్రీనివాస్,ప్రభురెడ్డీ,గడ్డమీది కిష్టగౌడ్,అవరి శేకర్,బొద్దుల కృష్ణ ,నర్వ లక్షి నారాయణ గౌడ్ ,నాయకులు కొంగటి గట్టేష్, బట్టి ఉదయ్, కొంగోటి శంకర్ మహిళ అధ్యక్షురాలు జ్యోతి నాయిని ప్రసాద్ ,నాయకులు పట్లోరీ రాజు, జెళ్ళ రమేష్ కసాపురం కిరణ్ బత్తుల ప్రసాద్ చంద్ గుండు బాల్రాజ్ తదితరులు పాల్గొన్నారు.