మెదక్ జిల్లా రామాయంపేట మండలం దామరచెర్వు గ్రామ పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి గత వారం రోజుల క్రితం తన ఇంట్లో ప్రమాదవశాత్తు కిందపడి తలకు గాయమైంది. వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు.అక్కడ ఆమె బ్రెయిన్ స్ట్రోక్ తో నేడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఆమె మృత్తి పట్ల గ్రామ సర్పంచ్ శివప్రసాదరావు గ్రామస్తులు దిగ్బాంది వ్యక్తం చేశారు.