గణనాథుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖంగా ఉండాలి

గణనాథుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖంగా ఉండాలి

-మహానంది మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు ఈశ్వరయ్య

స్టూడియో 10 టీవీ న్యూస్, సెప్టెంబర్ 18, మహానంది:

గణనాథుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖంగా ఉండాలని మహాజన సోషలిస్ట్ పార్టీ మహానంది మండల అధ్యక్షుడు బాలిగాళ్ళ .ఈశ్వరయ్య అన్నారు.మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని ఎస్సీ కాలనీలో కొలువుతీర్చిన గణనాధునికి మహాజన సోషలిస్ట్ పార్టీ మండల అధ్యక్షుడు బాలిగాళ్ళ.ఈశ్వరయ్య సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!