నల్లమల ఘాట్ రోడ్డు లోయలో పడ్డ ట్యాంకర్, ద్విచక్ర వాహనం

నల్లమల ఘాట్ రోడ్డు లోయలో పడ్డ ట్యాంకర్, ద్విచక్ర వాహనం

తప్పిన పెను ప్రమాదం

స్టూడియో 10 టీవీ న్యూస్, సెప్టెంబర్ 16, నంద్యాల:

నంద్యాల గిద్దలూరు జాతీయ రహదారి నల్లమల్ల ఘాట్ రోడ్డు లోని బేస్ క్యాంప్ సమీపంలోని బొగధ సొరంగం మలుపు వద్ద ప్రమాదవశాత్తు లోయలో ట్యాంకర్, ద్విచక్ర వాహనం బోల్తాపడింది.
శనివారం రాజమండ్రి నుండి తాడిపత్రి కి కోకోకోలా లిక్విడ్ తో వెళ్తున్న సమయంలో బేస్ క్యాంప్ సమీపంలోని బొగధ సొరంగం మలుపు వద్ద ఉన్న ద్విచక్ర వాహనం, అదే సమయంలో గిద్దలూరు నుండి నంద్యాల వెళుతున్న కారును ఢీకొని లోయలో ట్యాంకర్, ద్విచక్ర వాహనం పడిందని వాహనదారులు తెలిపారు. ఈ సంఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.డ్రైవర్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!