గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడి టీచర్లు, సహాయకులు సమ్మె విరమించాలని, జిల్లా సంక్షేమ అధికారిని ఎం. సత్యవతి కోరారు. సమ్మె చేస్తున్న అంగనవాడిలా దీక్ష శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అమే మాట్లాడుతూ… అంగన్వాడిలు అత్యవసరైమైన సేవల పరిధిలోకి వస్తాయని అంగన్వాడి కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలు, శిశువులకు ప్రతి రోజూ పోషకాహారం తప్పక అందించాల్సి ఉంటుందని ఆమె అన్నారు.