అవకాశం ఇస్తే పోటీలో ఉంటా : అర్ద. సుధాకర్ రెడ్డి
💥💥💥💥💥💥💥
తాండూర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకు కేటాయించలని ఈ రోజు గాంధీ భవన్ లో అభ్యర్థిత్వానికి సంబందించిన అప్లికేషన్ ను అందించిన వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీ అర్ద. సుధాకర్ రెడ్డి గారు ఈ సందర్బంగా గత 25 సంవత్సరాలనుండి కాంగ్రెస్ పార్టీ లో ఉంటూ పార్టీ ఆదేశించిన అన్ని కార్యక్రమలను విజయవంతం చేస్తూ వస్తున్ననని వికారాబాద్ మున్సిపల్ లో 2 సార్లు మున్సిపల్ కౌన్సిలర్ గెలుపొంది ఎల్లపుడు ప్రజల మధ్యలో ఉంటూ 2014మరియు 2018 సార్వత్రిక ఎన్నికల్లో వికారాబాద్ టౌన్ తరపున అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ ఇచ్చానని కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు పని చేస్తున్న నన్ను పార్టీ గుర్తించి నా అభ్యర్థిత్వన్ని పరిశీలించలని టీపీసీసీ అధ్యక్షులు శ్రీ A. రేవంత్ రెడ్డి గారు మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ. గడ్డం. ప్రసాద్ కుమార్ గారి ఆశీస్సులతో ముందుకు సాగుతానని అధిష్టానం నిర్ణయనికి కట్టుబడి ఉంటామని ఈ సందర్బంగా సుధాకర్ రెడ్డి గారు గాంధీ భవన్ లో మీడియా తో వివరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వహీద్ గారు, దోమ, శ్రీధర్, కృష్ణ, కౌన్సిలర్ లు ప్రభాకర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, మురళి, రెడ్యానాయక్, ప్రభాకర్ రెడ్డి, సురేష్, రామ కృష్ణ రెడ్డి, యువ జన కాంగ్రెస్ నాయకులు చాపల. శ్రీనివాస్ ముదిరాజ్, రాజేందర్ రెడ్డి, వంశీ రెడ్డి, విజయ్ కుమార్ మహేందర్, నరేందర్,తిరుపతి రెడ్డి, అంబా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు