*ఉరుసు ఉత్సవంలో పాల్గొన్న చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి*
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల దర్గాలో ఉరుసు ఉత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. గురువుల మజార్ వద్ద ప్రత్యేకంగా ఫాతెహా నిర్వహించారు. అత్యంత వైభవంగా నిర్వహించిన ఉరుసు ఉత్సవంకు చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హాజరై
పాకాల దర్గా ఉరుసు ఉత్సవంలో పాల్గొన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మసీదు నిర్వహణకై రూ.70వేలు వితరణ చేశారు. ఆ మొత్తం మసీదు పెద్దలకు అందజేయగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ని ఆశీర్వదించారు