పల్గుట్ట గ్రామ కాంగ్రెస్ నూతన కమిటీ ఎన్నిక

కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి సైనికుల్లా పని చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎం. జనార్ధన్ రెడ్డి, చేవెళ్ల అసెంబ్లీ కమిటీ ఛైర్మన్ చింపుల సత్యనారాయణ రెడ్డి, టీపీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్,చేవెళ్ల మండల పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి అన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని పల్గుట్ట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీని నియమించారు. గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మల్గారి నర్సింహారెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రామ్ రెడ్డి రైతు సంఘం అధ్యక్షుడు పి.బుచ్చిరెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు వి.పోచయ్య, ఎస్సి సెల్ అధ్యక్షుడు మార్క్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీని పతిష్టపరిచి చేవెళ్ల మండలంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం చేయాలని, పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకువచ్చేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన గ్రామ కమిటీ సభ్యులు పార్టీ అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేవాలయ కమిటీ అధ్యక్షులు బుచ్చిరెడ్డి డి సంజీవరెడ్డి పెంటయ్య గౌడ్ ,మాజీ సర్పంచ్ నర్సింహులు, ఆర్ రాంరెడ్డి, జిఎం నరసింహారెడ్డి, డి భోజి రెడ్డి, ఎం రవీందర్ రెడ్డి ఏం సుధాకర్ రెడ్డి జి చల్మల్ రెడ్డి ఎం చిన్న జనార్దన్ రెడ్డి ఆర్ వెంకటరెడ్డి ఏం దామోదర్ ఎం నరసింహారెడ్డి రెడ్డి డి మల్లారెడ్డి డి వెంకట్ రెడ్డి జి జంగారెడ్డి కే రాంరెడ్డి బి వెంకటరెడ్డి జి సంజీవరెడ్డి ఏ శ్రీపాల్ కే శేఖర్ రెడ్డి బి మల్లారెడ్డి బి శ్రీకాంత్ గౌడ్ జి మధుసూదన్ రెడ్డి ఎం కార్తీక్ రెడ్డి కే శ్రీరామ్ రెడ్డి అశోక్ బి బాల్ రెడ్డి డి అభిలాష్ రెడ్డి డి అరవింద్ రెడ్డి ఏం రామకృష్ణారెడ్డి బి శ్రీనివాస్ రెడ్డి వి విటల్ వి శేఖర్ పట్నం సత్తయ్య బి మల్లయ్య పల్లె పాండు వి మహేష్ వి జనార్ధన్ ఎన్ రాజు బి జ్ఞానేశ్వర్ పి శ్రీకాంత్ యాదవ్ బి మదన్ వి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!